నా కనుల మాటున అందం
నా స్వాసై నిండిన శ్రావ్యం
నా మనోరంజన మంత్రం
నా పాటలోని తీయని స్వరం
నా బాధల్ని మరిపించు బందం
నా ఆనందం వెనుక అర్ధం
నాలో నువ్వు ఐక్యం
నీకోసమే ఈ జీవితం
నా ప్రాణమా ఇది నిజం ..
నరేంద్ర
నా మదిలో స్పురించే భావాలను పుస్తకంలో రాసుకొనే అలవాటు ఉండేది ఈ మద్య సమయం దొరకక అది వీలు కావటం లేదు..దాచుకోలేని భావాలను పొందుపరచటానికి నాకు దొరికిన ప్రత్యామ్నాయమే ఈ బ్లాగు