నా మదిలో స్పురించే భావాలను పుస్తకంలో రాసుకొనే అలవాటు ఉండేది ఈ మద్య సమయం దొరకక అది వీలు కావటం లేదు..దాచుకోలేని భావాలను పొందుపరచటానికి నాకు దొరికిన ప్రత్యామ్నాయమే ఈ బ్లాగు
03-03-12
ప్రతి క్షణం !!
వున్నా నీ ప్రమలో ప్రతి క్షణం
నా హృదయమే అయ్యింది నీ ఆలయం
ప్రతి నిమిషం నీ నామ స్మరణతో పరవసిస్తోంది నా ప్రాణం ..
ప్రేమ నువ్వు ..నా ప్రాణం నువ్వు ప్రతి క్షణం నా జీవితం నీకే అంకితం.. @> -----
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి